Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Adilabad A Father Who Stabbed His Son For Not Going To Work

Father attack Son: ఆ..పని చేయలేదని కొడుకును కత్తితో పొడిచిన తండ్రి

Published Date :November 13, 2022 , 12:13 pm
By NTV WebDesk
Father attack Son: ఆ..పని చేయలేదని కొడుకును కత్తితో పొడిచిన తండ్రి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Father attack Sun: కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న పనులకు పిల్లలపై విసిపోయి వారిపై అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. కన్న బిడ్డలను కూడా చంపేయడానికి వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే వున్నాయి. కన్నకొడుకు ఏడుపు ఆపడంలేదని కిరాతంగా తన సొంత తండ్రే కొట్టిచంపిన ఘటన మరువకముందే.. మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు చేనులో పనికి వెళ్లను అన్నందుకు కొడుకు కత్తతో పొడిచి చంపాడు తండ్రి. ఈఘటన నాగపూర్‌లో సంచళనంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం నాగపూర్ లో ఓకుటుంబం నివాసం ఉంటోందివారికి ధర్మ రాజు అనే కొడుకు ఉన్నాడు. రోజూలాగే ఇవాళకూడా చేనులో పనికి వెళ్లాలని తండ్రి కొడుకుని పురమాయించాడు. అయితే చేనుకు వెళ్లేందుకు కొడుకు ధర్మరాజు నిరాకరించాడు. దీంతో తండ్రి కొడుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో ఊగిపోయిన తండ్రి అక్కడే ఉన్న కత్తితో కొడుకుపై దాడి చేశాడు. కొడుకును కడుపు వీపుపై విచక్షణారహితంగా పొడిచాడు దీంతో కొడుకు ధర్మరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు కొడును రిమ్స్‌కు తరలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని తండ్రిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం.

Read also: Inspiring journey: నాడు ఖాళీ కడుపుతో బాలుడు అవస్థలు.. నేడు అమెరికాలో సైంటిస్ట్‌గా ప్రశంసలు

ఈనెలలోనే హైదరాబాద్‌ లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. నేరేడ్మెట్ జే జే నగర్ లోని ఎస్.ఎస్.బి క్లాసిస్ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా నివసించే దివ్య, సుధాకర్ దంపతులు. 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దివ్య సుధాకర్ కి 2సం: కుమారుడు ఉన్నాడు. సుధాకర్‌ రాత్రి తప్పతాగి ఇంటికి రాగా.. ఇంట్లో రేడేళ్ల కుమారుడు ఏడుస్తూ కనిపించాడు. సుధాకర్‌ తన కొడుకు బుజ్జగించినా ఇంకా ఏడుస్తూనే ఉండటతో కొడుపుపై కోపంతో దారుణంగా కొట్టాడు మద్యం మత్తులో బాలుడు జీవన్ ని తీవ్రంగా కొట్టడంతో జీవన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. భయాందోళన చెందిన తల్లి నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుధాకర్‌ ను అదుపులో తీసుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • adilabad Crime
  • bodh mandal Crime
  • Father attack Sun
  • father who stabbed
  • son for not going to work

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions