Gunfire: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. దారి దోపిడీ..

హైదరాబాద్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి… పహాడీషరీఫ్‌లో లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపిన దుండగులు.. దారి దోపిడీకి పాల్పడ్డారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పహడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో.. టైర్ల లోడ్‌తో వెళ్తున్న లారీని ఆపిన దుండగులు.. లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపారు.. డ్రైవర్‌ను భయపెట్టి 44 లక్షల రూపాయల విలువైన టైర్లను అపహరించారు.. డ్రైవర్ పై కాల్పులు జరిపి లారీని అపహరించరు దుండగులు.. ఆ తర్వాత టైర్లు అన్నింటినీ గోదాంలో డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత డ్రైవర్‌ని వదిలిపెట్టింది ఆ ముఠా.. ఇక, డ్రైవర్‌ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు.. దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాని పట్టుకుంది..

Read Also: Ukraine-Russia tension: భారత్‌ ఆందోళన..