TG SSC Supplementary Results 2024: రేపు పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు..
- రేపు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు..
- మధ్యాహ్నం 3గంటలకు రిజల్ట్స్ విడుదల చేయనున్న ఎస్సెస్సీ బోర్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు ( శుక్రవారం ) మధ్యాహ్నం 3 గంటలకు పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను ఈ వెబ్సైట్ bse.telangana.gov.in లో చూసుకోవచ్చు అని చెప్పుకొచ్చారు. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.
Read Also: Chiranjeevi on Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ సక్సెస్‌పై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
Also Read
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
- CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
ఇక, తెలంగాణ టెన్త్ క్లాస్ వార్షిక పరీక్షల ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 30న విడుదల అయ్యాయి. పదో తరగతి వార్షిక ఫలితాల్లో 91.31 ఉత్తర్ణత శాతం వచ్చింది. బాలికలు 93. 23 శాతం ఉత్తీర్ణత, బాలురు 89.42 శాతం సాధించారు. 3, 927 స్కూల్స్‌లో 100 శాతం పర్సెంటేజ్ నమోదు అయింది. ఆరు స్కూల్స్‌లో జీరో ఉత్తర్ణత శాతం నమోదు కాగా.. గతేడాది 89.60 శాతం ఉత్తర్ణీత నమోదు అయింది. ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది. మొత్తం 5, 05, 813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు.. 4,91,862 మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. కాగా, ఈ ఏడాది పదవ తరగతి వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. వీటికి 5, 08, 385 స్టూడెంట్స్ హాజరయ్యారు. వీరిలో 2, 57, 952 మంది బాలురు, 2, 50, 433 మంది బాలికలు ఉన్నారు.
తాజావార్తలు
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?