బిజెపి చాలా భిన్నమైంది…ఏ పార్టీకి సమానం కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి జిల్లా : బిజెపి పార్టీ ఇతర పార్టీల కంటే భిన్నమైనదని… ఏ పార్టీ కూడా బిజెపికి సమానం కాదని..బీజేపీ సీనియర్ నేత పి.మురళి మురళీధర్ రావు అన్నారు. ప్రపంచ దేశాలలో.. అమెరికా, రష్యాలతో సమానంగా వ్యాక్సిన్ తయారీలో భారతదేశాన్ని నిలబెట్టిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు.
read also : తమ్మినేని ముందు మీ అరుపులు , కేకలు పనికిరావు !
Also Read
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
ఏ పార్టీకి అమ్ముడు పోకుండా కోవర్టులు లేకుండా టిఆర్ఎస్ పార్టీని ఎదిరించే పార్టీ ఒక బిజెపినే అని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో అంకితమై పనిచేస్తున్న పార్టీ బిజెపి అని… తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ తో బీజేపీకీ పొత్తు లేదన్నారు. ప్రధాని మోడీని ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారంటే… అది ప్రధాని, ముఖ్యమంత్రి కలయికనే కానీ, పార్టీల పొత్తు కాదని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలు వేరు… దేశ విధానాలు వేరని తెలిపారు. నిజాం వారసత్వ రాజకీయ పార్టీలతో లాలూచీపడి… సెప్టెంబర్ 17 ఉత్సవాలు జరపని పార్టీతో బీజేపీ పొత్తు ఉండబోదన్నారు.
- Tags
- bjp
- Muralidhar Rao
- telangana
- TRS
తాజావార్తలు
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
-
Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
-
Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!