Telangana Elections 2023: తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు నమోాదైన పోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Elections Live Updates: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. దీంతో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. అయితే తెలంగా వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు చూస్తే అత్యధికంగా మెదక్ జిల్లాలో 70 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 31.17 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 51.89 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లాలుగా పోలింగ్ శాతం వివరాలు
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
1. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తంగా 62.34 శాతం నమోదైన పోలింగ్
2. భద్రాద్రి 58.38 శాతం నమోదైంది
3. హనుమకొండ 49 శాతం నమోదైంది
4. హైదరాబాద్ 31.17 శాతం నమోదైంది
5. జగిత్యాల 58.64 శాతం నమోదైంది
6. జనగాం 62.24 శాతం నమోదైంది.
7. భూపాలపల్లి 64.30 శాతం నమోదైంది.
8. గద్వాల్ 64.45 శాతం నమోదైంది.
9. కామరెడ్డి 59.06 శాతం నమోదైంది
10. కరీంనగర్ 56.04 శాతం నమోదైంది.
11. ఖమ్మం 63.62 శాతం నమోదైంది.
12. ఆసిఫాబాద్ 59.62 శాతం నమోదైంది.
13.మహబూబాబాద్ 65.05 శాతం నమోదైంది.
14. మహబూబ్ నగర్ 58.89 శాతం నమోదైంది.
15. మంచిర్యాల 59.16 శాతం నమోదైంది.
16. మెదక్ 69.33 శాతం నమోదైంది.
17. మేడ్చల్ 38.27శాతం నమోదైంది.
18. ములుగు 67.84శాతం నమోదైంది
19. నాగర్ కర్నూల్ 57.52 శాతం నమోదైంది.
20. నల్గొండ 59.98 శాతం నమోదైంది.
21. నారాయణపేట 57.17 శాతం నమోదైంది.
22. నిర్మల్ 60.38 శాతం నమోదైంది.
23. నిజామాబాద్ 56.50 శాతం నమోదైంది.
24. పెద్దపల్లి 59.23శాతం నమోదైంది.
25. సిరిసిల్ల 66.66శాతం నమోదైంది.
26. రంగారెడ్డి 42.43శాతం నమోదైంది.
27. సంగారెడ్డి56.23 శాతం నమోదైంది.
28. సిద్దిపేట 64.91 శాతం నమోదైంది.
29. సూర్యాపేట 62.07 శాతం నమోదైంది.
30. వికారాబాద్ 57.62 శాతం నమోదైంది.
31. వనపర్తి 60.10 శాతం నమోదైంది.
32. వరంగల్ 52.28 శాతం నమోదైంది.
33. యాదద్రి 64.08శాతం పోలింగ్ నమోదైంది.
తాజావార్తలు
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!