Home
Telangana Polling Percentage
Telangana Polling Percentage News
-
Telangana Municipal Elections: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.. రాష్ట్రవ్యాప్తంగా 73.01% పోలింగ్ నమోదు!
Telangana Municipal Elections: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పక్రియ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.01 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో 66.05 శాతం, అలాగే 116 మున్సిపాలిటీలలో 75.88 శాతం ఓటింగ్ నమోదైంది. Cambodia Cyber Scam: కేజీఎఫ్‌ను తలపించిన సైబర్ సామ్రాజ్యం.. వందల సంఖ్యలో… -
Panchayat Elections: “అదృష్టవంతులు”.. ఒక్క ఓటుతో బయటపడ్డ అభ్యర్థులు వీళ్లే..
Telangana Panchayat Elections: తొలి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి. తొలివిడతకు సంబంధించి మొత్తం 4,236 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా గురువారం 3,836 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ విడతలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉండగా.. బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. మరోవైపు.. బీజేపీ కంటే ఇతరులకు ఎక్కువ సీట్లు రావడం గమనార్హం. తొలి విడతలో మొత్తం పోలింగ్ శాతం 84.28 కాగా.. యాదాద్రిలో అత్యధికంగా… -
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్లో మందకొడిగా ఓటింగ్.. ఉదయం 9 గంటల వరకు ఎంతంటే..?
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ఈరోజు (నవంబర్ 11న) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొదటి రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) నిదానంగా పోలింగ్ కొనసాగింది. -
Telangana Elections 2023: తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు నమోాదైన పోలింగ్
Telangana Elections Live Updates: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. దీంతో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. అయితే తెలంగా వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు చూస్తే అత్యధికంగా మెదక్ జిల్లాలో 70 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో… -
Telangana Elections 2023: మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ శాతం 36.68.. అత్యల్పంగా హైదరాబాద్‌లో!
Polling percentage till 1PM is 36.68: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం 1 గంటకు 36.68 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు ఓ ప్రకటలో తెలిపారు. ఇప్పటివరకు అత్యధికంగా గద్వాల్లో 49.29 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా హైద్రాబాద్ నగరంలో 20.79 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. అదిలాబాద్ 41.88% భద్రాద్రి 39.29% హనుమకొండ 35.29% హైద్రాబాద్ 20.79% జగిత్యాల 46.14% జనగాం 44.31% భూపాలపల్లి 49.12% గద్వాల్ 49.29%… -
Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. 11 గంటల వరకు పోలింగ్ శాతం 20.64!
Polling Percentage in Telangana till 11AM: తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనుంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనాలు పోలింగ్ బూత్‌లకు క్యూ కడుతున్నారు. 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 20.64 పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 30.27 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా హైద్రాబాద్ నగరంలో 12.39 శాతం పోలయ్యాయి. అదిలాబాద్…
తాజావార్తలు
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?