Whatsapp New Features: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్స్..ఆన్లైన్ ఆర్డర్స్ తో పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ తన కస్టమర్స్ కోసం అదిరిపోయే ఫీచర్స్ ను ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నారు.. మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మెసెజ్ పంపినంత సులభంగా ఆర్డర్లు, పేమెంట్లు చేసుకోవచ్చు.. తమ కస్టమర్లు కోసం షాపింగ్ ను మరింత సులభతరం ‘Flow’ అనే కొత్త ఫీచర్ తీసుకురానుంది. దీని ద్వారా వ్యాపారులతో పాటు వినియోగదారులు మల్టీ సర్వీసులను ఒకే చోట పొందనున్నారు. రాబోయే రోజుల్లో బిజినెస్ అకౌంట్ యూజర్ల కోసం అనేక కొత్త ఆప్షన్లు యాడ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యాప్ నుంచి షాపింగ్, ఫుడ్ ఆర్డర్, అపాయిట్మెంట్ బుకింగ్ వంటి సేవలన్నో సులభంగా చేసుకోవచ్చు. బిజినెస్ అకౌంట్ల కోసం నిర్దిష్ట క్యాలెండర్లతో పాటు మరెన్నో ఆప్షన్లు రానున్నాయి.
వాట్సాప్ Flow ఫీచర్ కోసం సపోర్ట్ పేజీని క్రియేట్ చేసింది. అపాయిట్మెంట్, ఫారమ్ ఫిల్లింగ్, ప్రాడక్ట్ కస్టమైజేషన్ వంటి ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. అతి త్వరలో వాట్సాప్ యూజర్లకు ఈ ఆప్షన్లన్నీ అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఇక పేమెంట్స్ కూడా ఇందులోనే చేసే వెసులుబాటు కూడా ఉంటుందని వాట్సాప్ ప్రతినిధులు చెబుతున్నారు..
Also Read
- Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
ఇకపోతే వాట్సాప్ పేమెంట్స్ కోసం Razorpay, PayUతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటి ద్వారా యూజర్లు క్షణాల్లో లావాదేవీలను పూర్తి చేయొచ్చు. ఇప్పటివరకు యూపిఐ ద్వారా చెల్లింపులు చేయడానికి యూజర్లు వాట్సాప్ పేని ఉపయోగించేవారు. అయితే ఇక నుంచి ఇతర UPI యాప్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి కూడా చెల్లింపులు సులభంగా చేయొచ్చని ప్రకటించారు.. వాట్సాప్ యాప్‌ను ఒక్క భారతదేశంలోనే సుమారు 50 కోట్లకు మంది వాడుతున్నారు.. వీరందరు కూడా వాట్సాప్ పేమెంట్స్ ను వాడేలా ప్రయత్నాలు చేస్తున్నారు..
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?