Schedule Feature: వాట్సాప్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అందుబాటులోకి కొత్త ఫీచర్..
- వాట్సాప్ లో కొత్తగా అప్డేట్ చేసిన షెడ్యూల్ ఫీచర్
- టీమ్స్, గూగుల్ మీట్ తరహాలో..
- షెడ్యూల్ కాల్ వినియోగించుకునే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాట్సాప్ యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. అయితే ఇది షెడ్యూల్ ఫీచర్ తో వాట్సాప్ లో అప్డేట్ చేశారు. టీమ్స్, గూగుల్ మీట్ తరహాలో ఈ షెడ్యూల్ కాల్ వినియోగించుకోవచ్చని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. ఈ కొత్త ఫీచర్ తో ఉద్యోగులు, స్నేహితులు, ఫ్యామిలీతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని.. ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవచ్చు. వాయిస్ కాల్ తో వీడియో కాల్ ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
Read Also:Sexual Assault: స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై.. రేడియాలజిస్ట్ అత్యాచారయత్నం..
Also Read
- Dell XPS 13 (2026): డెల్ XPS 13 ల్యాప్‌టాప్ విడుదల.. 32GB RAM, 2.5K టచ్‌స్క్రీన్‌తో ఆకట్టుకుంటున్న కొత్త మోడల్
- BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
- Samsung Galaxy F70e 5G: సామ్ సంగ్ గెలాక్సీ F70e 5Gపై భారీ డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
అయితే.. మనం ఎందుకు మీటింగ్ కాల్ పెడుతున్నామనే ఉద్దేశ్యం కూడా ఇందులో చెప్పుకొవచ్చు. ఈ గ్రూప్ మీటింగ్ కాల్ లో ఎవరిని సెలక్ట్ చేసుకోవాలో.. వద్దు అనే ఆఫ్షన్ కూడా దీనిలో ఉంటుంది. జనరేట్ అయిన లింకును కాపీ చేసి.. ఎవరైతే ఇందులో పాల్గొంటారో.. వారికి షేర్ చేసే ఆఫ్షన్ కూడా ఉంది. కాల్ మొదలయ్యే ముందు.. మనం ఎవరినైతే కనెక్ట్ చేయాలనుకుంటామో.. వారికి ఆటో మేటిక్ గా నోటిఫికేషన్ వెళ్లిపోతుంది. అనంతరం అందరూ కలిసి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఫైనల్ ఈ ఫీచర్ తో ఎక్కువగా.. గ్రూప్ డిస్కషన్ పెట్టుకోవచ్చని.. వాట్సాప్ నిర్వాహాకులు చెబుతున్నారు. వాట్సాప్ లో షెడ్యూల్ ఫీచర్ అందుబాటులోకి రావడంపై వినియోగదారలు.. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Royal Challengers Bengaluru: ఆర్‌సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
-
Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
-
Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. టన్నుకు రూ.351 పెంపు..
-
Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
-
El Nino-Centre: ఎల్‌నినోపై కేంద్రం అలర్ట్.. వాటి విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!