Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Whatsapp Do You Know How To Hide Whatsapp Channels

WhatsApp: వాట్సాప్ ఛానెల్స్ ను ఎలా హైడ్ చెయ్యాలో తెలుసా?

Published Date :October 5, 2023 , 12:11 pm
By Swathi Maddula
WhatsApp: వాట్సాప్ ఛానెల్స్ ను ఎలా హైడ్ చెయ్యాలో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను ఎక్కువ మంది వాడుతున్నారు.. ఇక వాట్సాప్ కూడా తన కస్టమర్లకు సరికొత్త ఫీచర్స్ ను పరిచయం చేస్తున్నారు.. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఫీచర్స్‌ను తీసుకొస్తోందీ కాబట్టే ఈ మెసేజింగ్‌ యాప్‌కు ఇంతటీ ఫాలోయింగ్ ఉంది.. మార్కెట్ లో ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్‌ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే తాజాగా సోషల్‌ మీడియాలో సైట్స్ నుంచి వస్తున్న పోటీ తట్టుకోనేందుకు వీలుగా వాట్సాప్ ఛానెల్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది..

‘వాట్సాప్‌ ఛానెల్స్’ పేరుతో తెచ్చిన ఈ కొత్త ఫీచర్‌ ఇప్పటికే భారత్‌తో పాటు పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఫీచర్‌ సహాయంతో సెలబ్రిటీలు మొదలు పలు ప్రముఖ సంస్థల వరకు వాట్సాప్‌ ఛానెల్స్‌ను క్రియేట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఛానెల్స్‌ సహాయంతో తమ అభిప్రాయాలను కానీ, తమ సంస్థ ప్రొడక్ట్స్‌ను కానీ ప్రమోట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు.. దాంతో ఎక్కువ మంది వాట్సాప్ ఛానెల్ ను క్రియేట్ చేసుకుంటున్నారు.. ఇక జనాల నుంచి కూడా మంచి ఆదరణ ను అందుకున్నాయి. అయితే ఈ కొత్త ఫీచర్‌ కొందరికి మాత్రం చిరాకు తెచ్చి పెడుతోంది. పర్సనల్‌ చాట్స్‌ చేసుకునే చోట ఈ ఛానెల్స్‌ గొడవ ఏంటనే అభిప్రాయం కూడా మరోవైపు వినిపిస్తుంది..

అలాంటివారికి వాట్సాప్ ఉపశమనం కల్పిస్తుంది.. వాట్సాప్‌ ఛానల్‌ ఫీచర్‌తో ఇబ్బంది పడుతోన్న వారికి సదరు ఫీచర్‌ను హైడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. వాట్సాప్‌ ఛానల్స్‌ ఫీచర్‌ను హైడ్‌ చేయడం కోసం ముందుగా.. వాట్సాప్‌లోకి వెళ్లాలి. అనంతరం ‘అప్‌డేట్స్‌’ ఆప్షన్‌లోకి వెళ్లాలి. కిందికి స్క్రోల్ చేస్తే ఛానల్స్‌ కనిపిస్తాయి. అయితే మీ వాట్సాప్‌లో ఒకవేళ సరిపడ స్టేటస్‌లు ఉంటే ఆటోమెటిగ్‌గా ఛానెల్స్‌ చివరికి వెళ్లిపోతాయి.. మళ్లీ వాట్సాప్‌ ఓపెన్‌చేసి ప్రతీసారి ఛానల్స్‌ కనిపిస్తాయి..వాట్సాప్‌ ఛానల్స్‌ కనిపించకుండా చేయడానికి మరో ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. మీరు వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌ను అప్‌డేట్‌ చేయకుండా ఉన్నట్లైనా ఛానెల్స్‌ కనిపించవు. పాత వెర్షన్‌ను వినియోగించుకోవడం ద్వారా ఛానెల్స్‌ గొడవ లేకుండా ఉండొచ్చు.. పాత వెర్షన్ ను బ్యాకప్ తీసుకొని మీరు మళ్ళా ముందులా చాట్ ను చేసుకోవచ్చు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • channels
  • latest news
  • Updates
  • WhatsApp

తాజావార్తలు

  • Story Board: ఆర్థిక సంక్షోభం దిశగా అమెరికా.. ఇండియాలో తప్పని కష్టాలు.. యుద్ధం అందర్నీ ముంచేస్తోందా..?

  • 627 కిలోమీటర్ల రేంజ్‌.. TATA Safari EV వచ్చేది ఎప్పుడంటే..?

  • Donald Trump: 48 గంటల తర్వాత విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..

  • Telangana : గుడ్ న్యూస్.. సహజ మరణానికీ రూ.10 లక్షలు..!

  • SCR Railway: రైల్వే ప్రయాణికుల బిగ్ అలర్ట్.. ఆ ట్రైన్ డెస్టినేషన్ స్టేషన్ మార్పు..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions