ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను ఎక్కువ మంది వాడుతున్నారు.. ఇక వాట్సాప్ కూడా తన కస్టమర్లకు సరికొత్త ఫీచర్స్ ను పరిచయం చేస్తున్నారు.. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఫీచర్స్‌ను తీసుకొస్తోందీ కాబట్టే ఈ మెసేజింగ్ యాప్‌కు ఇంతటీ ఫాలోయింగ్ ఉంది.. మార్కెట్ లో ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సైట్స్…