Vivo Y36: మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్.. ఫీచర్స్, ధర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్కెట్ లో వివో మొబైల్స్ కు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే..చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ వివో నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని మొబైల్స్ కు మార్కెట్ డిమాండ్ ఉంది.. ఈ క్రమంలో కస్టమర్ల అభిరుచుల మేరకు మరో కొత్త మొబైల్ ను అదిరిపోయే ఫీచర్స్ తో, ఆకట్టుకొనే ధరతో మార్కెట్ లోకి వదిలారు.. ఆ ఫోనే Vivo Y36 ఈ ఫోన్ ఫీచర్స్, ధర మొదలగు విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వివో వై సిరీస్‌లో వివో వై 36 స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది..ఈ స్మార్ట్ ఫోన్ మనకు ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్ ఇతర రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఇదే విషయాన్ని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సన్‌లైట్-రీడబుల్ డిస్‌ప్లే అంటే ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించడం ఈజీ అని పేర్కొంది.. ఇక ఈ ఫోన్ ఫీచర్స్ ను చూస్తే.. 8జీబీ ర్యామ్128జీబీ స్టోరేయ్ వేరియంట్ కలిగిన ఈ ఫోన్ ధర రూ. 16,999గా ఉంది. డైనమిక్ డ్యూయల్ రింగ్ డిజైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ వైబ్రాంట్ గోల్డ్, మెటోర్ బ్లాక్ వంటి రెండు కలర్స్ లలో లభిస్తోంది..
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- iQOO Neo 11 Ultra: iQOO Neo 11 Ultra రిలీజ్ డేట్ ఫిక్స్.. 9000mAh బ్యాటరీ, Dimensity 9500, 16GB RAMతో!
- Google Mapsలో సూపర్ అప్‌డేట్.. హోటల్ బుకింగ్ నుంచి ఫుడ్ ఆర్డర్ వరకు అన్నీ ఒకేచోట
- 7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
ఈ ఫోన్ 6.64-అంగుళాల FHD+ హై-క్వాలిటీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 50 + 2 ఎంపీ రియర్ కెమెరా తో రానుంది. ఆరా స్క్రీన్ లైట్‌తో 16ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు 5000mAh బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉండనుంది. అలాగే 44W ఫ్లాష్ ఛార్జ్ తో రానుంది.. ఐసీఐసీఐ హెచ్డీఎఫ్సి కార్డ్ ద్వారా జరిపే కొనుగోళ్లపై రూ. 500 తగ్గింపు ధరతో లభిస్తోంది.. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా కలిగి ఉంది.. ఈఎంఐ ఆఫషన్స్ కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు..
తాజావార్తలు
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
-
Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
-
US LPG Supplier to India: భారత్‌కు 67% LPG అమెరికా నుంచే.. అతిపెద్ద సరఫరాదారుగా యూఎస్
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!