Vivo Y18 Series Launch: అదిరిపోయే ఫీచర్స్ తో వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో సరికొత్త ఫీచర్స్ తో అదిరిపోయే స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది.. ఇటీవల విడుదలైన ఫోన్లకు అప్డేటెడ్ గా ఈ ఫోన్లు వచ్చేశాయి.. మార్కెట్ లోకి తాజాగా వివో Y18, వివో Y18e లాంచ్ అయ్యాయి.. ఈ హ్యాండ్‌సెట్‌లు ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో చిప్‌సెట్‌ల ద్వారా పవర్ అందిస్తాయి. ఆండ్రాయిడ్ 14-ఆధారిత యూఐ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతాయి. ఇంకా అదిరిపోయే ఫీచర్స్, ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫీచర్స్ విషయానికొస్తే.. 6.56-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 4జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ వరకు ఇఎమ్ఎమ్‌సీ 5.1 ఇంటర్నల్ స్టోరేజీతో 12ఎన్ఎమ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్ఓసీ ద్వారా అందిస్తాయి.. ఇక సెల్ఫీ ప్రియులకు ఈ ఫోన్ బెస్ట్ అనే చెప్పాలి.. 50ఎంపీ ప్రైమరీ రియర్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 8ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.. బ్యాటరీని చూస్తే.. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీల సపోర్టుతో ఉన్నాయి.. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంది..
Also Read
- Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- 8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
ధర విషయానికొస్తే… వివో నుంచి తాజాగా విడుదలైన రెండు ఫోన్లు 4జీబీ+ 64జీబీ మోడల్ ధర రూ. 8,999, 4జీబీ+ 128జీబీ ధర రూ. 9,999కు అందిస్తుంది. ఈ వివో ఫోన్ జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ ఆప్షన్లలో లభిస్తున్నాయి .. అలాగే e సిరీస్ మొబైల్ 4జీబీ+64జీబీ ఆప్షన్లలో వస్తుంది. వివో ఫోన్ ధర రూ. 7,999 ఉన్నట్లు తెలుస్తుంది… కొన్ని బ్యాంకుల ద్వారా కొనుగోలు చేస్తే ఆఫర్స్ కూడా ఉన్నాయి.. అలాగే త్వరలోనే ఈ ఫోన్లు మార్కెట్ లో సేల్స్ కు రాబోతున్నాయి..
తాజావార్తలు
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!