ప్రముఖ మొబైల్ కంపెనీ వివో సరికొత్త ఫీచర్స్ తో అదిరిపోయే స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది.. ఇటీవల విడుదలైన ఫోన్లకు అప్డేటెడ్ గా ఈ ఫోన్లు వచ్చేశాయి.. మార్కెట్ లోకి తాజాగా వివో Y18, వివో Y18e లాంచ్ అయ్యాయి.. ఈ హ్యాండ్‌సెట్‌లు ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో చిప్‌సెట్‌ల ద్వారా పవర్ అందిస్తాయి. ఆండ్రాయిడ్ 14-ఆధారిత యూఐ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతాయి. ఇంకా అదిరిపోయే ఫీచర్స్, ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫీచర్స్ విషయానికొస్తే.. 6.56-అంగుళాల హెచ్‌డీ+…