Tech News: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. ఆ సమస్యకు చెక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగ దారులను ఆకర్శించేందుకు సరికొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు.. అందుకే వాట్సాప్ కు డిమాండ్ పెరుగుతుంది.. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వాడుతున్నారు.. అందుకే కస్టమర్స్ కు మరింత మెరుగైన ఫీచర్ల ను అందిస్తున్నారు.. యూజర్ల అవసరాలు మాత్రమే కాకుండా ప్రైవసీకి సైతం పెద్ద పీట వేస్తోంది వాట్సాప్. ఇందులో భాగంగా ఎన్నో రకాల సెక్యూరిటీ ఫీచర్లను వాట్సాప్ అందించింది. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ మరో అదిరిపోయే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది..
ఈ క్రమంలో నే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్. ఇటీవలి కాలంలో అన్‌నోన్ నెంబర్స్ నుంచి వాట్సాప్ కాల్స్ రావడం అనే సమస్య ఎక్కువవుతోంది. విదేశీ నెంబర్ల నుంచి కొంత మంది సైబర్ నేరగాళ్లు యూజర్లకు గాలం వేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ అనే కొత్త ప్రైవసీ ఫీచర్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తుందని తెలుస్తుంది.. దీని వల్ల కస్టమర్స్ ఊరట కలుగుతుందని భావిస్తుంది..
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ఇకపోతే వాట్సాప్ కాల్స్ నియంత్రణ, స్పామ్ కాల్స్ నుంచి యూజర్లకు రక్షణ కల్పించడమే ఈ ఫీచర్ లక్ష్యంగా వాట్సాప్ చెబుతోంది.. సైబర్ నేరాలకు చెక్ పెట్టే క్రమంలోనే ఈ ఫీచర్ ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ అధికారులు తెలుపుతున్నారు.. ఇక ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్ యూజర్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే అన్ వాంటెడ్ కాల్స్‌ను ఆటోమేటిక్‌గా స్క్రీన్ అవుటుంది చేస్తుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ ఫోన్ రింగ్ అవవు. కానీ కాల్ లిస్ట్ లో కనిపిస్తాయి.. అంటే ఆటో మెటిక్ గా బ్లాక్ అవుతాయని అంటున్నారు.ముందు ముందు మరిన్ని కొత్త ఫీచర్స్ ను తీసుకొస్తున్నట్లు సమాచారం..
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!