50MP కెమెరా, జెమినీ లైవ్ ఫీచర్స్, IP54 రేటింగ్‌తో Samsung Galaxy M17 5G లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy M17 5G: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లో తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ Galaxy M17 5Gని లాంచ్ చేసింది. M16 5Gకి అప్‌గ్రేడ్‌గా వచ్చిన ఈ ఫోన్‌లో డిజైన్, పనితీరు, బ్యాటరీ పరంగా పలు మెరుగుదలను తీసుకవచ్చారు. ఈ గెలాక్సీ M17 5Gలో 6.7 అంగుళాల FHD+ Super AMOLED 90Hz డిస్‌ప్లే ఉంది. స్క్రీన్‌కు Corning Gorilla Glass Victus ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ ఫోన్ Exynos 1330 చిప్‌సెట్ తో నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా One UI 7.0పై నడుస్తూ, జెమినీ లైవ్ ఫీచర్స్ తో వస్తోంది. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్‌కు 6 సంవత్సరాల OS, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించబడతాయి.
Rajamouli : బాహుబలి మాయాజాలం వెనుక రాజమౌళి కృషి.. జక్కన్న స్పెషల్ బర్త్‌డే వీడియో!
Also Read
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్‌డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
ఇక కెమెరా విభాగంలో 50MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రావైడ్, 2MP మాక్రో లెన్స్, అలాగే 13MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, USB టైప్-C ఆడియో, బాటమ్ పోర్టెడ్ స్పీకర్లు ఉన్నాయి. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో పాటు 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ను కలిగి ఉంది. ఈ పరిమాణం 164.4 x 77.9 x 7.5mm కాగా, బరువు 192 గ్రాములు మాత్రమే ఉండటంతో ఫోన్ స్లిమ్‌గా అనిపిస్తుంది.
అనకాపల్లి పర్యటనలో స్పీకర్ అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం…
శాంసంగ్ గెలాక్సీ M17 5G ఫోన్ మూన్ లైట్ సిల్వర్, సాప్ఫిరే బ్లాక్ అనే రెండు ఆకర్షణీయ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. 4GB + 128GB మోడల్ ధర రూ.12,499, 6GB + 128GB మోడల్ ధర రూ.13,999, అలాగే 8GB + 128GB టాప్-ఎండ్ మోడల్ ధర రూ.15,499గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను అక్టోబర్ 13 నుంచి అమెజాన్, శాంసంగ్ వెబ్ సైట్స్ లతోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్లలో భాగంగా వినియోగదారులు రూ.500 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ పొందడమే కాకుండా, ప్రముఖ బ్యాంకుల కార్డ్స్ ద్వారా 3 నెలల వరకు నో కాస్ట్ EMI సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.
Built for a Monster life on the go. Armed with 50MP No Shake Cam, the new #GalaxyM17 5G takes smooth and clear videos without any blur, even when shot through bumps and shakes. Pure Monster precision.#GalaxyM17 5G #LoveForMonster #MonsterInMotion #Samsung pic.twitter.com/JqZvkdj0sf
— Samsung India (@SamsungIndia) October 9, 2025
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!