Samsung Galaxy M17 5G: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లో తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ Galaxy M17 5Gని లాంచ్ చేసింది. M16 5Gకి అప్‌గ్రేడ్‌గా వచ్చిన ఈ ఫోన్‌లో డిజైన్, పనితీరు, బ్యాటరీ పరంగా పలు మెరుగుదలను తీసుకవచ్చారు. ఈ గెలాక్సీ M17 5Gలో 6.7 అంగుళాల FHD+ Super AMOLED 90Hz డిస్‌ప్లే ఉంది. స్క్రీన్‌కు Corning Gorilla Glass Victus ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ ఫోన్ Exynos 1330…