చైనాకు చెందిన షావోమీ సంస్థ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను దృష్టిలో వుంచుకని అత్యాధునిక ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. త్వరలో Redmi Note 11T Pro Plus స్మార్ట్‌ఫోన్ యొక్క కీలక స్పెసిఫికేషన్‌లను కంపెనీ అధికారికంగా విడుదలచేసింది. Redmi Note 11T మరియు Redmi Note 11T ప్రోతో పాటుగా ఈ ఫోన్ ఈనెల 24న (మంగళవారం) చైనాలో లాంచ్ కానుంది. రెడ్ మీ నోట్ 11 టీ ప్రొ ప్లస్ స్సెసిఫికేషన్లు * హ్యాండ్‌సెట్‌లో NFC,…