Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Realme C 53 Good News For Camera Lovers Smartphone Launch From Realme

Realme C 53: కెమెరా లవర్స్ కు గుడ్ న్యూస్..రియల్‌ మీ నుంచి స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌.

Published Date :July 20, 2023 , 9:48 pm
By Swathi Maddula
Realme C 53: కెమెరా లవర్స్ కు గుడ్ న్యూస్..రియల్‌ మీ నుంచి స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌.
  • Follow Us :
  • google news
  • dailyhunt

మన దేశంలో రోజు రోజుకు స్మార్ట్ ఫోన్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది.. దాంతో కొత్త కంపెనీలు పుట్టుకోస్తున్నాయి.. ఒకటికి మించి మరొకటి కొత్త ఫీచర్స్ తో మార్కెట్లోకి వస్తున్నాయి.. తాజాగా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ రియల్‌ మీ కంపెనీ తన సీ సిరీస్‌ ఫోన్స్‌లో 108 ఎంపీ కెమెరాతో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌ మీ సీ -53 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ ఫోన్‌ ఫాస్ట్‌ చార్జ్‌ సపోర్ట్‌ రానుంది. అలాగే రియల్‌మీ డైనమిక్ ర్యామ్‌ ఫీచర్‌తో ఆన్‌బోర్డ్ మెమరీని 12 జీబీ వరకు విస్తరించవచ్చు.

రియల్‌ మీ 53 4 జీబీ + 128 జీబీ వేరింయట్‌ ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. అలాగే 6 జీబీ + 64 జీబీ స్టోరేజ్‌ ఉన్న ధర రూ.10,999గా ఉంటుంది. ఈ ఫోన్‌ జూలై 26 నుంచి ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో జూలైన 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.. ఈ మొబైల్ లో డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్‌ 13 ఆధారంగా పనిచేస్తుంది. అలాగే 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్, 90.3 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 180 హెచ్‌జెడ్‌ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.74 అంగుళాల డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది.

అలాగే ఇది 6 జీబీ ర్యామ్‌తో వస్తుంది. అలాగే ఏఆర్‌ఎం మలీ-జీ 57తో ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే ఈ ఫోన్‌లోని ర్యామ్‌ను వర్చువల్‌గా 12 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్‌ 108 మెగాపిక్సెల్ ఏఐ బ్యాక్డ్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.. ఈ ఫోన్ సెల్ఫీ ప్రియులకు పర్ఫెక్ట్ అనే చెప్పాలి.. ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సెల్ ఉంటుంది..128 జీబీ వరకు ఆన్‌బోర్డ్ నిల్వను అందిస్తుంది. టైప్‌ సీ చార్జింగ్‌ పోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 18 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు మద్దతునిచ్చేలా 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామార్థ్యాన్ని కలిగి ఉంటుంది.. ఇంకో విషయమేంటంటే ఈ ఫోన్ కోసం జనాలు ఎగ బడుతున్నారు ఫ్రీ బుకింగ్ కూడా పూర్తి అయ్యింది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • details
  • features
  • latest news
  • mobile launch
  • Realme c53

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions