100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!
- OnePlus 15T మార్చి 24న లాంచ్
- 6.32 అంగుళాల OLED డిస్‌ప్లే, 165Hz హై రిఫ్రెష్ రేట్
- Snapdragon 8 Gen 5 ప్రాసెసర్
- 7500mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్
- 3.5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా అప్‌గ్రేడ్, పూర్తి స్థాయి వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus 15T: కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్ ను తీసుకురావడానికి వన్ ప్లస్ (OnePlus) సిద్ధమైంది. కంపెనీ తన తాజా స్మార్ట్‌ఫోన్ OnePlus 15Tను మార్చి 24న చైనాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. “స్మాల్-స్క్రీన్ పవర్‌హౌస్”గా దీన్ని ప్రమోట్ చేస్తూ, చిన్న ఫోన్లలో కూడా భారీ పనితీరు సాధ్యమేనని వన్ ప్లస్ చెబుతోంది.
Also Read
- Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
- Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
ఈ వన్ ప్లస్ 15Tలో 6.32 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 165Hz హై రిఫ్రెష్ రేట్, 1.1mm అల్ట్రా-న్యారో బెజెల్స్, ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ లతోపాటు పూర్తి స్థాయి వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ప్యూర్ కోకా, రిలాక్సింగ్ మత్సా, హీలింగ్ వైట్ చాక్లెట్ అనే మూడు ఆకర్షణీయ రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌లో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది AnTuTuలో 44.5 లక్షల పాయింట్లు సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇంకా గేమింగ్, హెవీ టాస్క్‌ల కోసం “Wind Chaser Gaming Core”, “Esports Triple Core” వంటి టెక్నాలజీలు వాడారు.
OnePlus 15Tలో 7500mAh “గ్లేసియర్ బాటరీ” ప్రత్యేకత. సాధారణంగా పెద్ద ఫోన్లలో మాత్రమే కనిపించే ఈ సామర్థ్యాన్ని కాంపాక్ట్ డివైస్‌లో అందించారు. ఈ బ్యాటిరికి 100W ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ ఫ్లాష్ చార్జింగ్ అందించారు. ఈ ఫోన్‌లో 3.5x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అందిస్తున్నారు. ఇది గత మోడల్‌లో లేని ముఖ్యమైన అప్‌గ్రేడ్‌గా చెప్పొచ్చు. చిన్న సైజ్ లో ఫ్లాగ్‌షిప్ పనితీరు, భారీ బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లతో ప్రత్యేకంగా నిలవనుంది. ధర వివరాలు లాంచ్ రోజున ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!