Home
Oneplus 15t Launch
Oneplus 15t Launch News
-
OnePlus 15T: వన్‌ప్లస్ 15T లాంచ్.. 7500mAh గ్లేసియర్ బ్యాటరీ, 100W ఛార్జింగ్
వన్‌ప్లస్ 15టి చైనాలో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఫ్లాగ్షిప్ లైనప్‌లో సరికొత్తగా చేరింది. ఈ హ్యాండ్సెట్ మూడు కలర్ ఆప్షన్లలో, ఐదు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 15టిలో 7,500mAh బ్యాటరీని అమర్చారు, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 22.8 గంటల వరకు ఆన్లైన్ వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 60Hz, 165Hz మధ్య రిఫ్రెష్ రేట్‌తో 6.32-అంగుళాల డిస్ప్లే ఉంది. ఈ హ్యాండ్సెట్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్సెట్తో… -
100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!
OnePlus 15T: కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్ ను తీసుకురావడానికి వన్ ప్లస్ (OnePlus) సిద్ధమైంది. కంపెనీ తన తాజా స్మార్ట్‌ఫోన్ OnePlus 15Tను మార్చి 24న చైనాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. “స్మాల్-స్క్రీన్ పవర్‌హౌస్”గా దీన్ని ప్రమోట్ చేస్తూ, చిన్న ఫోన్లలో కూడా భారీ పనితీరు సాధ్యమేనని వన్ ప్లస్ చెబుతోంది. Divyang Shakti Scheme: ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం, డిప్యూటీ సీఎం!… -
OnePlus 15T Launch: హైఎండ్ కెమెరా, బిగ్ బ్యాటరీ.. డ్రీమ్ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌గా ‘వన్‌ప్లస్ 15టీ’!
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ సెగ్మెంట్‌కి కొత్త నిర్వచనం ఇవ్వడానికి ‘వన్‌ప్లస్’ సిద్ధమవుతోంది. త్వరలో విడుదల కానున్న ‘వన్‌ప్లస్ 15టీ’ (OnePlus 15T) ఫోన్ స్పెసిఫికేషన్లు బయటకు రావడంతో టెక్ ప్రపంచంలో భారీ ఆసక్తి నెలకొంది. చిన్న సైజ్‌లోనే భారీ పవర్, ప్రీమియం ఫీచర్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ మోడల్‌ను వన్‌ప్లస్ రూపొందించినట్లు తెలుస్తోంది. త్వరలో చైనాలో లాంచ్ కానున్న వన్‌ప్లస్ 15టీ లీక్ ఫీచర్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం. వన్‌ప్లస్ 15టీ ఫోన్లో 6.32 అంగుళాల… -
OnePlus 15T Launch: 7000mAh బ్యాటరీ, IP69 రేటింగ్.. మరెన్నో మతిపోయే ఫీచర్స్‌తో వన్‌ప్లస్ 15టీ!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ ‘వన్‌ప్లస్’ మరో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. 15 లైనప్‌లో ‘వన్‌ప్లస్ 15టీ’ (OnePlus 15T) రానుందని టెక్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే OnePlus 15, OnePlus 15R లైనప్‌లో ఉండగా.. అదనంగా OnePlus 15T (చైనాలో OnePlus 15R) మోడల్ కూడా రిలీజ్ కానున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటివరకు వన్‌ప్లస్ కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ప్రముఖ టిప్‌స్టర్ వెల్లడించిన వివరాలు… -
కాంపాక్ట్ డిజైన్, 7000mAh బ్యాటరీ, Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్తో రాబోతున్న OnePlus 15T..!
OnePlus 15T: వన్‌ప్లస్ నుండి రాబోయే కొత్త మోడల్ వన్‌ప్లస్ 15T (OnePlus 15T) గురించి గత కొద్ది రోజులుగా అనేక లీక్‌లు వస్తున్నాయి. తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన మరికొన్ని ఫీచర్స్, లాంచ్ తేదీ గురించి వివరాలు ఆన్లైన్లో వెల్లడయ్యాయి. వన్‌ప్లస్ 13T తర్వాత రానున్న ఈ మోడల్ కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ డిజైన్‌ను కొనసాగిస్తూనే.. హార్డ్‌వేర్ పరంగా చెప్పుకోదగిన అప్డేట్స్ ను అందిస్తుందని అంచనా. Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S, తొలి…
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!