Motorola G77, G67 & Edge 70 Fusion ధరలు & స్పెక్స్ లీక్..
- మోటరోలా తన మిడ్ రేంజ్ G-series ఫోన్ల వివరాలు లీక్..
- వెలుగులోకి Moto G77, Moto G67 డిజైన్, కలర్ ఆప్షన్లు, స్పెసిఫికేషన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola G77, G67 & Edge 70 Fusion: మోటరోలా తన మిడ్-రేంజ్ G-series ఫోన్లు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న Edge 70 Fusion గురించి వివరాలు లీక్ అయ్యాయి. ఈసారి సమాచారం కేవలం టిప్‌స్టర్స్ లేదా సర్టిఫికేషన్ డేటాబేస్‌ల నుంచి కాకుండా, యూరోప్‌లోని రిటైలర్ లిస్టింగ్స్ ద్వారా వచ్చింది.
Read Also: Om Shanti Shanti Shantihi : జంటలకు బంపర్ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ
Also Read
- 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
- AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
- 200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
- 8000mAh బ్యాటరీ, 7-అంగుళాల OLED డిస్ప్లే, 50MP కెమెరా.. Redmi నుంచి కొత్త ఫోన్ విడుదల తేదీ ఖరారు..
Moto G77 & Moto G67
గ్రీకు రిటైలర్ ద్వారా లిస్ట్ చేసిన Moto G77, Moto G67 ఫోటోలు, డిజైన్, కలర్ ఆప్షన్లు, కీలక స్పెసిఫికేషన్లు వెలుగులోకి వచ్చాయి.
Moto G77 ముఖ్య స్పెసిఫికేషన్లు:
* 6.8-inch AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
* Gorilla Glass 7i
* MediaTek Dimensity 6400 చిప్సెట్
* 8GB RAM + 256GB స్టోరేజ్ (విస్తరించదగినది)
Read Also: ఫోన్‌నే ‘సెకండ్ బ్రెయిన్’గా మార్చిన Infinix’s.. XOS 16 AI ఆధారిత ఫీచర్లు మైండ్ బ్లోయింగ్
కెమెరా:
* 108MP ప్రైమరీ + 8MP అల్ట్రావైడ్ + 32MP సెల్ఫీ
* 5,200mAh బ్యాటరీ, 30W వైర్డ్ ఛార్జింగ్
* IP64 రేటింగ్
Moto G67:
* 6.8-inch AMOLED డిస్ప్లే
* MediaTek Dimensity 6300, 4GB RAM + 128GB స్టోరేజ్
కెమెరా:
* 50MP ప్రైమరీ
కలర్స్:
* Pantone Arctic Seal
* Light Parrot Green
ధరలు:
* Moto G17 (8GB + 256GB): EUR 294.90 (~₹26,500)
* Moto G77 (8GB + 256GB): EUR 376.89 (~₹34,000)
* Edge 70 Fusion: EUR 478.90 (~₹43,000)
Read Also: Colombia Plane Crash: కొలంబియాలో కూలిన విమానం.. 15 మంది మృతి
Edge 70 Fusion స్పెసిఫికేషన్లు
* 6.78-inch AMOLED, 144Hz రిఫ్రెష్ రేట్
* Gorilla Glass 7i
* Snapdragon 7s Gen 4 చిప్సెట్
* 7,000mAh బ్యాటరీ, 68W వైర్డ్ ఛార్జింగ్
* Android 16 ద్వారా బూట్ అవుట్
* Edge 70 Fusion పర్ఫార్మెన్స్
* ఛార్జింగ్ స్పీడ్, డిస్ప్లే క్వాలిటీ ఎక్కువగా కావాలని కోరుకునే యూజర్ల కోసం..
మార్కెట్ ఫోకస్
* Moto G67 – పెద్ద AMOLED స్క్రీన్, తక్కువ ఖర్చు
* Moto G77 – మెరుగైన కెమెరా & స్టోరేజ్, ఎక్కువ ఖర్చు
* Edge 70 Fusion – ప్రీమియం ఫీచర్లు, అధిక ధర
ప్రస్తుతం అన్ని సమాచారం యూరోప్ రిటైలర్ లిస్టింగ్స్ ఆధారంగా వచ్చింది.. కాబట్టి లాంచ్‌కు ముందు కొన్ని స్పెసిఫికేషన్లు మారొచ్చు.. అయితే, Motorola అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్‌డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Nara Bhuvaneswari Emotional: ద్రౌపది నుంచి నేటి రాజకీయాల వరకు.. కుప్పంలో నారా భువనేశ్వరి ఎమోషనల్ స్పీచ్..
-
Bhogi: 800 మంది జూనియర్ ఆర్టిస్టులు, 22 రోజుల భీభత్సం.. శర్వానంద్ ‘భోగి’ క్లైమాక్స్ పూర్తి!
-
Russia-Telegram: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిపై ఉగ్రవాద ఆరోపణలు.. రష్యా సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!