Motorola G77, G67 & Edge 70 Fusion: మోటరోలా తన మిడ్-రేంజ్ G-series ఫోన్లు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న Edge 70 Fusion గురించి వివరాలు లీక్ అయ్యాయి. ఈసారి సమాచారం కేవలం టిప్‌స్టర్స్ లేదా సర్టిఫికేషన్ డేటాబేస్‌ల నుంచి కాకుండా, యూరోప్‌లోని రిటైలర్ లిస్టింగ్స్ ద్వారా వచ్చింది.