యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే, లెదర్ టెక్స్చర్ ఫినిషింగ్‌లతో రానున్న Infinix Note 60 Pro.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infinix Note 60 Pro: ఇన్ఫినిక్స్ (Infinix) నుండి పవర్ ప్యాక్డ్ నోట్ సిరీస్ లో సరికొత్త మొబైల్ ను తీసుక వచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. నోట్ 50 ప్రో సిరీస్‌కు సక్సెసర్ గా Infinix Note 60 Proను త్వరలో విడుదల చేయబోతున్నట్లు టీజర్లను విడుదల చేసింది. ఈ ఫోన్‌లో అత్యంత వినూత్నమైన ఫీచర్ దాని వెనుక భాగంలో ఉన్న ‘యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే’. ఇది కెమెరా ఐలాండ్‌లో కలిసి ఉంటుంది. రెట్రో-ఫ్యూచరిస్టిక్ డాట్-మ్యాట్రిక్స్ ఇంటర్‌ఫేస్‌తో ఉండే ఈ డిస్ప్లే, రియల్ టైమ్ అప్‌డేట్లను చూపిస్తుంది. ఇందులో లైవ్ వెదర్ అప్‌డేట్లు, సమయం, నోటిఫికేషన్ ఐకాన్లు, మ్యూజిక్ కంట్రోల్స్, ఛార్జింగ్ స్టేటస్‌ను ఇది డిస్‌ప్లే చేస్తుంది.
రూ. 6,799కే మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్, 5000mAh భారీ బ్యాటరీ.. itel A100 స్మార్ట్‌ఫోన్ లాంచ్!
Also Read
- నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
- ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
- Google Pixel 11 Series: భారత్‌లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు..
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
ప్రీమియం మెటల్ కెమెరా హౌసింగ్‌లో అమర్చిన ఈ డిస్ప్లే, ముఖ్యంగా ఆరెంజ్ రంగు వేరియంట్ లో ‘సైబర్ పంక్’ లుక్ ను ఇస్తుంది. సాధారణంగా మీడియాటెక్ చిప్‌సెట్ లతో వచ్చే ఇన్ఫినిక్స్ నోట్ సిరీస్, ఈసారి క్వాల్కమ్ భాగస్వామ్యంతో Snapdragon 7s Gen 4 5G ప్రాసెసర్‌ను తీసుకొస్తోంది. ఇది హెవీ మల్టీ టాస్కింగ్, హై ఫ్రేమ్ రేట్ గేమింగ్‌కు అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ పరంగా ఇన్ఫినిక్స్ ఒక భారీ అడుగు వేసింది. ఇందులో 6500mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 6 ఏళ్ల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేందుకు అడ్వాన్స్‌డ్ ‘బ్యాటరీ సెల్ఫ్-హీలింగ్’ టెక్నాలజీని వాడారు. దీనికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో 1.5K అల్ట్రా HDR డిస్ప్లే ఉంది, ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది సాధారణ 1080p ప్యానెల్స్ కంటే మంచి క్లారిటీని ఇస్తుంది.
Scotland vs Italy: స్కాట్లాండ్ భారీ విజయం.. కట్ చేస్తే పాయింట్ల పట్టికలో!
తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన ఫోటోలు తీయడానికి 50MP ప్రైమరీ సెన్సార్‌ను అందించారు. గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా 3D IceCore VC Cooling (వేపర్ ఛాంబర్) టెక్నాలజీని ఉపయోగించారు. నాణ్యమైన సౌండ్ కోసం JBL ట్యూన్డ్ స్పీకర్స్ ఉన్నాయి. ఫోన్ వెనుక భాగం లెదర్ టెక్స్చర్ ఫినిషింగ్‌తో లభిస్తుంది.
తాజావార్తలు
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
-
Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
ట్రెండింగ్
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?