Apple MacBook: ఈ ల్యాప్టాప్ పై భారీగా ధర తగ్గింపు.. ఇదే సువర్ణవకాశం
- యాపిల్ కంపెనీ ఓ శుభవార్త
- యాపిల్ మ్యాక్ బుక్ (Apple MacBook)ని తక్కువ ధరకే
- ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ల్యాప్ టాప్ లు భారీ తగ్గింపు
- రూ. 31000 డిస్కౌంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ల్యాప్టాప్ కొనేందుకు మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉందా.. అయితే యాపిల్ కంపెనీ ఓ శుభవార్త చెప్పింది. యాపిల్ మ్యాక్ బుక్ (Apple MacBook)ని తక్కువ ధరకే అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ల్యాప్ టాప్ లు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. M1 చిప్‌సెట్‌తో కూడిన మోడల్ ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా రూ. 31,000 డిస్కౌంట్ ఇస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లో రూ. 5,000 ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. అదేవిధంగా.. M2 చిప్‌సెట్‌తో కూడిన మ్యాక్‌బుక్ మోడల్ కూడా భారీ తగ్గింపుతో లభిస్తుంది. దీనికి సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Gautam Adani Salary: ఆసియాలో రెండో అత్యంత సంపన్నుడైన.. గౌతమ్ అదానీ జీతం ఎంతో తెలుసా?
Also Read
- Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
- Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ M1 మొదటగా ధర రూ.99,900 ఉండేది. కానీ ప్రస్తుతం మ్యాక్‌బుక్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.68,990కి అందుబాటులో ఉంది. అంటే లాంచ్ ధర కంటే రూ.31,000 తక్కువ. 8GB RAM, 256GB SSD కలిగిన మోడల్ ఈ ధరలో అందుబాటులో ఉంది. మరోవైపు.. ఈ ఆఫర్ ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లపై అత్యధిక తగ్గింపు లభిస్తుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్ ఉంటే.. మీరు క్రెడిట్ కార్డ్ ఫుల్ స్వైప్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీల ద్వారా రూ. 5,000 పూర్తి తగ్గింపును పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌ను కూడా సద్వినియోగం చేసుకుంటే, ఈ మోడల్ ధర కేవలం రూ. 63,990 మాత్రమే ఉంటుంది. అంటే లాంచ్ ధర కంటే రూ. 36,000 తక్కువకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.33,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
Pranaya Godari: కోటి రిలీజ్ చేసిన ప్రణయ గోదారి సాంగ్..
ఫీచర్లు
మ్యాక్ బుక్ ఎయిర్ M1 2560×1600 పిక్సెల్ రిజల్యూషన్, 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 13.3-అంగుళాల రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా.. 8GB RAM, 256GB SSD స్టోరేజ్ ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ 3.5x వేగవంతమైన CPU పనితీరును, 6x వేగవంతమైన GPU పనితీరును అందిస్తుంది. ఇంతకు ముందు ఉన్న మ్యాక్ ల కంటే రెండింతలు ఎక్కువ బ్యాటరీ అందిస్తుంది. ఇది చాలా తేలికగా ఉంటుంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 720p HD వెబ్‌క్యామ్, స్టీరియో స్పీకర్లు, రెండు USB-C పోర్ట్‌లు, బ్లూటూత్ వెర్షన్ 5.0, 3.5 mm ఆడియో జాక్, ఫోర్స్ టచ్ కీప్యాడ్ మరియు Wi-Fi 802.11 AX సపోర్ట్ ఫీచర్లు కలిగి ఉంటుంది. ఇది 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!