80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- హానర్ మ్యాజిక్ V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్
- 7.95 అంగుళాల ఫోల్డబుల్ OLED డిస్‌ప్లే, 6.52 అంగుళాల అవుటర్ OLED డిస్‌ప్లే
- Snapdragon 8 Elite Gen 5 (3nm) ప్రాసెసర్
- 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా
- IP68 & IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
- 7150mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 66W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.
- మార్చి 13 నుంచి అమ్మకాలు ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR Magic V6 Launch: గత వారం జరిగిన MWC 2026 కార్యక్రమంలో హానర్ సంస్థ హానర్ మ్యాజిక్ V6 (HONOR Magic V6) ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ను పరిచయం చేసింది. అయితే అప్పట్లో ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, అందుబాటుపై వివరాలు వెల్లడించలేదు. తాజాగా చైనా లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలను ప్రకటించింది. గ్లోబల్ వెర్షన్‌తో పోలిస్తే ఎక్కువ స్పెసిఫికేషన్లు ఒకేలా ఉన్నప్పటికీ, చైనా మోడల్‌లో బ్యాటరీ విషయంలో మార్పు ఉంది. 16GB + 1TB వేరియంట్‌లో 7150mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీను పొందుపరిచారు. ఇది ఫోల్డబుల్ ఫోన్లలో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద బ్యాటరీలలో ఒకటిగా నిలుస్తుంది. ఇతర వేరియంట్లలో 6850mAh బ్యాటరీను మాత్రమే అందించారు. ఇది గ్లోబల్ వెర్షన్‌లో ఉన్న 6660mAh బ్యాటరీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంది.
Harish Shankar : హరీష్ శంకర్ వివాదాస్పద ‘తథాస్తు’ ట్వీట్.. ఉస్తాద్ భగత్ సింగ్ పై ట్రోలింగ్
Also Read
- iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
- 80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
- Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్‌కు సపోర్ట్
- Flipkart Big Billion Days Sale 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరోజు నుంచే.. స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
HONOR Magic V6 స్పెసిఫికేషన్లు:
* 7.95 అంగుళాల ఫోల్డబుల్ OLED డిస్‌ప్లే (2352×2172 రిజల్యూషన్)
* 6.52 అంగుళాల అవుటర్ OLED డిస్‌ప్లే (2420×1080 రిజల్యూషన్)
* 120Hz రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ కలర్స్
* HDR Vivid, Dolby Vision, ZREAL సపోర్ట్
* పీక్ బ్రైట్‌నెస్: బయట స్క్రీన్ 6000 నిట్స్, లోపలి స్క్రీన్ 5000 నిట్స్
* 4.6GHz వరకు వేగం కలిగిన Octa Core Snapdragon 8 Elite Gen 5 (3nm) ప్రాసెసర్
* Adreno 840 GPU
* 12GB / 16GB RAM
* 256GB / 512GB / 1TB స్టోరేజ్
* Android 16 ఆధారిత MagicOS 10
* కెమెరా: 50MP మెయిన్ కెమెరా (f/1.6), 50MP అల్ట్రా వైడ్ కెమెరా (f/2.2), 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (f/2.5)
* 3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్
* లోపల, బయటి భాగాల్లో 20MP ఫ్రంట్ కెమెరాలు.
Jasprit Bumrah Records: ‘వన్స్ ఇన్ ఏ జనరేషన్ బౌలర్’.. మరీ ఇన్ని అరుదైన రికార్డులా బుమ్రా?
ఇతర ఫీచర్లు:
* Type-C ఆడియో
* స్టీరియో స్పీకర్లు
* IP68 & IP69 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్
* Wi-Fi 7, బ్లూటూత్ 6.0
* GPS, NavIC, NFC సపోర్ట్
* డిజైన్ & బరువు: ఫోల్డ్ చేసినప్పుడు మందం: 8.75mm (వైట్ మోడల్), 9mm (ఇతర రంగులు)
* అన్‌ఫోల్డ్ చేసినప్పుడు మందం: 4.0mm / 4.1mm
* బరువు: 219g (వైట్), 224g (ఇతర రంగులు)
* బ్యాటరీ & ఛార్జింగ్: 7150mAh (16GB + 1TB మోడల్), 6850mAh (ఇతర మోడల్స్),
* 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 66W వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్
ధరలు:
* 12GB + 256GB: 8999 యువాన్ (రూ.1,20,220)
* 12GB + 512GB: 9999 యువాన్ (రూ.1,33,580)
* 16GB + 512GB: 10999 యువాన్ (రూ.1,46,940)
* 16GB + 1TB: 11999 యువాన్ (రూ.1,60,300)
ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. మార్చి 13 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
-
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
ట్రెండింగ్
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!