Eye Sight Problems: ప్రతి మనిషికి జ్ఞానేంద్రియాలు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ముఖ్యంగా కంటి చూపు సంబంధించి ఎంత జాగ్రత్త తీసుకోవాలో తెలిసిందే. ఏ పని చేసుకోవాలన్న కంటి చూపు మాత్రం తప్పనిసరి. అయితే దృవదృష్ట శాతం చాలామంది కంటికి సంబంధించిన వ్యాధిని గుర్తించడంలో ఆలస్యమై చివరికి కంటికి సంబంధించిన వ్యాధులకు గురవడం జరుగుతుంది. అసలు ఎలాంటి కంటి చూపు సమస్యలకు ప్రజలు లోనవుతున్నారో ఒకసారి చూద్దామా.. కంటి ఒత్తిడి: కంటి…
Immune System: రోగనిరోధక వ్యవస్థ మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి.. వ్యాధులతో పోరాడటానికి సాయపడుతుంది. మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడిందని సూచించే కొన్ని లక్షణాలు తరచుగా కనిపిస్తుంటాయి. మనం కొన్నిసార్లు తక్కువగా లేదా అతిగా చురుకుగా ఉంటాం.
మనం ఈ లోకాన్ని చక్కగా చూడాలంటే మనకు మంచి కళ్ళు అవసరం. సర్వేంద్రియానాం నయనం ప్రదానం అంటారు అందుకే. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న వేళ కంప్యూటర్ల వాడకం బాగా పెరిగిపోయింది. రోజుకి 7 నుంచి 8 గంటల పాటు మనం డెస్క్ టాప్, ట్యాబ్ ల ముందు కూర్చుంటాం. అంతకంటే ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తుంటాం. అయితే, ఎక్కడ పనిచేస్తున్నా.. కంటిని సంరక్షించుకోవడం అత్యవసరం. * కంప్యూటర్ మీద పనిచేస్తున్నప్పుడు కళ్లు త్వరగా అలసిపోతుంటాయి.…