Cancer Medicine: వైద్య చరిత్రలోనే మరో అద్బుతం.. క్యాన్సర్‌ను ఖతం చేసే మందు రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇక వైద్య చరిత్రలోనే మరో అద్భుతం అనేది ఆవిష్కృతం కానుంది. క్యాన్సర్ రోగులకు సంజీవని లాంటి ఓ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని మంచి ఫలితాలను సాధించింది. మల క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులపై దీన్ని ప్రయోగిస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చాయని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. అంతేకాదు.. ఈ మందు తీసుకున్న బాధితుల్లో పూర్తిగా క్యాన్సర్ వ్యాధి నయం అయిపోయిందట. ఈ విషయాన్ని అమెరికా మీడియా వెల్లడించింది. అక్కడి శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అయిందని పేర్కొంది. డోస్టర్‌లిమాబ్ పేరుతో పిలిచే మందును వేసుకుంటే రెక్టర్ క్యాన్సర్ నుంచి విముక్తి కలుగుతుందని వెల్లడైంది. 18 మందిపై చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలు ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ మందు తీసుకుంటే ఇక మరే చికిత్స అవసరం లేదని తెలిపారు.
Harish Rao: నార్మల్ డెలివరీ చేస్తే రూ.3 వేలు పారితోషికం
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
న్యూయార్క్‌కు చెందిన మెమోరియల్ స్లోయన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా ఈ పరిశోధన చేస్తున్నారు. రీసెర్చ్‌లో సత్ఫలితాలు రావడంపై శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించడం చరిత్రలో తొలిసారని అన్నారు పరిశోధకులు డాక్టర్ లూయిస్ ఏ.డయాస్ జే. ఈ మందుతో కిమోథెరపీ, రేడియేషన్, సర్జరీ మొదలైన కష్టమైన చికిత్సలను నివారించొచ్చని పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 18 మంది బాధితులకు గత ఆరునెలల్లో ప్రతీమూడు వారాలకు ఓసారి ఈ డోస్టర్‌లిమాబ్ ఇచ్చామని వెల్లడించారు. ఆశ్చర్యకరంగా అందరికీ నయమైపోయినట్లు వివరించారు. ఇక ఈ ఫలితాలు ఇప్పుడు వైద్య ప్రపంచంలో పెద్ద సంచలనం రేపుతున్నాయి.
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!