TikTok: అమెరికా ముందు మోకరిల్లిన చైనా కంపెనీ! మస్క్ చేతుల్లోకి టిక్‌టాక్?
- భారత్ వంటి దేశాల్లో టిక్‌టాక్ పై నిషేధం
- అమెరికాలో కూడా టిక్‌టాక్‌పై వేటు?
- ఎలాన్ మస్క్‌కి విక్రయించేందుకు ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ వంటి దేశాల్లో నిషేధాన్ని ఎదుర్కొన్న తర్వాత అమెరికాలో కూడా టిక్‌టాక్ ‘(TikTok)పై వేటు పడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో చైనా టిక్‌టాక్ భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తోంది. పలు అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం.. చైనా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కి టిక్ టాక్ ను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. యుఎస్‌లో నిషేధాన్ని నివారించడంలో టిక్‌టాక్ విఫలమైతే, దానిని మస్క్‌కు అప్పగించవచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. దీనిని చైనా పరిశీలిస్తుందని పేర్కొంది. యూఎస్ జనాభాలో దాదాపు సగం మంది టిక్‌టాక్‌ని ఉపయోగిస్తున్నారు. దాదాపు 170 మిలియన్ల మంది ప్రజలు దీనిని వాడుతున్నారు.
READ MORE: South Africa Gold Mine: బంగారు గనిలో చిక్కుకుని 100 మంది మైనర్లు మృతి..
Also Read
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
టిక్‌టాక్ దాని మాతృ సంస్థ బైట్‌డాన్స్‌లో కొనసాగాలన్నదే చైనా అధికారుల మొదటి ప్రాధాన్యత అని నివేదికలు పేర్కొన్నారు. అయితే.. ఇది సాధ్యం కాకపోతే, వారు ఇతర మార్గాలను పరిశీలిస్తున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. దీని తర్వాత, టిక్‌టాక్‌పై నిషేధంపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. చైనాకు వ్యతిరేకంగా కఠిన వైఖరి అవలంబించడంపై ట్రంప్ పలు సందర్భాల్లో మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు తెలిపిన మస్క్.. అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. కాగా.. ఇప్పటికే టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ (ByteDance) యూఎస్ సుప్రీం కోర్ట్‌లో టిక్‌టాక్ నిషేధాన్ని సవాలు చేసింది. అయితే దీనిపై ఆంక్షలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. యూఎస్ చట్టసభ సభ్యులు ఈ యాప్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. యూఎస్ కాంగ్రెస్ మాత్రం గత సంవత్సరం నిషేధానికి అనుకూలంగా ఓటు వేసింది.
READ MORE: South Africa Gold Mine: బంగారు గనిలో చిక్కుకుని 100 మంది మైనర్లు మృతి..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!