AMOLED డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, 5 రోజులు బ్యాటరీ బ్యాకప్తో Boat Chrome Iris లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Chrome Iris: వేరబుల్స్ విభాగంలో తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తూ Boat భారత మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను రిలీజ్ చేసింది. Boat Chrome Iris పేరుతో లాంచ్ అయిన ఈ మోడల్ అల్ట్రా-స్లిమ్ మెటల్ బాడీతో పాటు ఆకర్షణీయమైన AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది. తేలికపాటి డిజైన్‌తో పాటు ఆరోగ్య పర్యవేక్షణ, ఫిట్‌నెస్ ట్రాకింగ్, డైలీ యూజ్‌కు అవసరమైన అనేక స్మార్ట్ ఫీచర్లను ఇందులో పొందుపరిచింది. ఈ స్మార్ట్‌వాచ్‌లో ఫీమేల్ వెల్‌నెస్ ట్రాకింగ్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్, ఇతర యుటిలిటీ టూల్స్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఐదు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.
Read Also: POVA Curve 2 5G: 8000mAh బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్.. బడ్జెట్ తక్కువ, ఫీచర్స్ ఎక్కువ!
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ధర:
భారత మార్కెట్‌లో Boat Chrome Iris స్మార్ట్‌వాచ్ ధర రూ. 3,499గా నిర్ణయించారు. ఈ వాచ్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, Boat ఇండియా అధికారిక వెబ్‌సైట్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
కలర్లు:
* మెటల్ గోల్డ్
* రోజ్ పింక్
* వెల్వెట్ వైన్
* సిల్క్ స్కిన్
* ఫ్రాస్టెడ్ స్కై కలర్ ఆప్షన్లు
స్పెసిఫికేషన్స్:
1.32 ఇంచుల AMOLED డిస్‌ప్లే
* 466 × 466 పిక్సెల్ రిజల్యూషన్
* ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే సపోర్ట్
* 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
వెల్‌నెస్ ఫీచర్లు:
* నిరంతర హార్ట్ రేట్ మానిటరింగ్
* SpO2 ట్రాకింగ్
* స్లీప్ ట్రాకింగ్
* గైడెడ్ బ్రితింగ్ మోడ్స్
* స్టెప్స్, క్యాలరీలు వంటి డైలీ యాక్టివిటీ ట్రాకింగ్
* మహిళల కోసం మెన్స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్
* ఫిట్‌నెస్ ఆసక్తి ఉన్నవారికి అనేక స్పోర్ట్స్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
బ్యాటరీ:
* 180mAh బ్యాటరీ
* పవర్ సేవింగ్ మోడ్
* క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్
* కస్టమైజ్ చేయగల మెను లేఅవుట్స్
* 2.5D యూజర్ ఇంటర్‌ఫేస్
కెమెరా:
* కాలిక్యులేటర్
* గేమ్స్
* వాతావరణ సమాచారం
* స్టాప్‌వాచ్, అలారం, టైమర్ వంటి ఫీచర్లతో పాటు బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కూడా ఉంది.
డిజైన్:
* ఈ స్మార్ట్‌వాచ్‌కు IP68 రేటింగ్ ఉండటం వల్ల ధూళి, నీటికి మంచి రక్షణ లభిస్తుంది. కేవలం 8mm స్లిమ్ ప్రొఫైల్తో ఇది స్టైలిష్ లుక్‌ను అందిస్తుంది.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!