Credit card utilization : క్రెడిట్ కార్డ్ గట్టిగా వాడేస్తున్నారా.. జాగ్రత్త. ఇక మళ్లీ కష్టమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Credit card utilization : క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? వాడితే నష్టమా.. లాభమా..? క్రెడిట్ కార్డ్ గట్టిగా వాడేస్తున్నారా.. జాగ్రత్త. భవిష్యత్‌లో బ్యాంకు నుండి రుణాలు పొందే అవకాశాల ప్రభావం ఉంటుందంటున్నారు నిపుణులు. మనలో చాలా మంది క్రెడిట్ కార్డును స్టేటస్సింబల్గా ఉపయోగిస్తూ ఉంటారు. అవసరం ఉన్నా, లేకున్నా పరిమితికి మించి ఖర్చు చేస్తారు. అయితే దీని వల్ల మన క్రెడిట్స్కోర్ దెబ్బతీస్తుంది. బ్యాంకు ద్వారా మనం లోన్ పొందాలంటే వారు ముందుగా క్రెడిట్ స్కోరును పరిశీలిస్తారు. దాన్ని బట్టే ఆ వ్యక్తికి లోన్ ఇవ్వచ్చా..? లేదా? అనేది నిర్ణయిస్తారు. ఒక క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు మీకు అప్పు ఇచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది. అదే విధంగా వడ్డీ రేట్లలో రాయితీ పొందాలన్నా కూడా మంచి క్రెడిట్ స్కోర్కలిగి ఉండాలి. వాస్తవానికి వీటన్నింటినీ మన క్రెడిట్కార్డ్వినియోగం ప్రభావితం చేస్తుందని మనలో చాలా మందికి తెలియదు. అందుకే క్రెడిట్‌కార్డ్ వినియోగంపై ప్రతి ఒక్కరూ సరైన అవగాహన కలిగి ఉండాలి.
Read Also: Bollywood : సోషల్ మీడియా ద్వారా అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న టాప్ బ్యూటిస్ వీరే..
Also Read
- Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
క్రెడిట్ కార్డు బిల్లులు, బ్యాంకు అప్పులు ఎలా చెల్లిస్తున్నారు అనే దానిపై క్రెడిట్స్కోర్ ప్రభావితం అవుతుంది. సరైన సమయంలో బిల్లులు చెల్లిస్తుంటే, క్రెడిట్స్కోర్మంచిగా పెరుగుతుంది. కేవలం ఒక్క రోజు ఆలస్యమైనా మన క్రెడిట్స్కోర్ పడిపోతుంది. అంతేకాకుండా క్రెడిట్బిల్లులపై ఎక్కవగా వడ్డీ చెల్లించాలి. ఇది అందరూ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది తమ క్రెడిట్ కార్డును లిమిట్ ఉన్నంత మేరకు ఊడేశ్చాస్తారు. అలా కాకుండా.. కార్డు పరిమితిలో 30 నుంచి 40 శాతానికి మించి ఖర్చు చేయకూడదు. ముఖ్యంగా తక్కువ పరిమితి ఉన్న కార్డుల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
Read Also: JIO 5G: జియో వినియోగదారులకు శుభవార్త.. తెలంగాణలోని 850 ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు
అంతేకాకుండా ఎక్కువగా క్రెడిట్ కార్డులు వాడటం వలన వాటిని మెయిన్ టెన్ చేయడం కష్టంగా మారుతుంది. ఒక్క బిల్లు మరిచిపోయినా, క్రెడిట్స్కోర్తగ్గిపోతుంది. అంతే కాకుండం ఎక్కువ డబ్బులు వడ్డీల రూపంలో కట్టాల్సి వస్తుంది. ఇకపోతే క్రెడిట్ కార్డు ఉంది కదా అని.. ఏది పడితే అది కొనేయడం చేస్తే.. ఆ తర్వాత బొక్క పడేది మనకే. అందుకే ఎమర్జెన్సీ టైంలో వాడటం మంచిది. మరో విషయం ఏంటంటే కనీస మొత్తాలు వాడుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సకాలంలో రుణాలు చెల్లించాలి. లేదంటే వడ్డీ భారం పడుతుంది. దీంతో క్రెడిట్స్కోర్తగ్గిపోయి భవిష్యత్‌లో బ్యాంకుల నుండి రుణాలు మంజూరు చేసే అవకాశం బాగా తగ్గిపోతుంది. సో జాగ్రత్త.. క్రెడిట్ వాడకం కొద్దిగా తగ్గిస్తే మంచిది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!