క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? వాడితే నష్టమా.. లాభమా..? క్రెడిట్ కార్డ్ గట్టిగా వాడేస్తున్నారా.. జాగ్రత్త. భవిష్యత్లో బ్యాంకు నుండి రుణాలు పొందే అవకాశాల ప్రభావం ఉంటుందంటున్నారు నిపుణులు. మనలో చాలా మంది క్రెడిట్ కార్డును స్టేటస్సింబల్గా ఉపయోగిస్తూ ఉంటారు. అవసరం ఉన్నా, లేకున్నా పరిమితికి మించి �