Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Amazon Amazing Offers On Smart Watches

Smart Watches: ఈ స్మార్ట్ వాచ్ లు ట్రై చేశారా?

Published Date :May 29, 2022 , 12:21 pm
By NTV WebDesk
Smart Watches: ఈ స్మార్ట్ వాచ్ లు ట్రై చేశారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్మార్ట్ వాచ్ల వినియోగం అధికమవుతున్న ఈ రోజులలో వాటిని కొనుగోలు చేయాలని చూస్తున్న చాలా మంది వినియోగదారులకు అమెజాన్ మంచి ఆఫర్లు అందిస్తోంది. మీకు అనుకూలంగా, మీ బడ్జెట్ ధరలోనే కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడింది. బ్యాంక్ కార్డులతో నో-కాస్ట్ EMI ఎంపికలతో పాటుగా మరిన్ని డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. స్మార్ట్ ఫోన్ లో మనం ఫోన్ కాల్స్ ఎలా తీసుకుంటామో అలాగే స్మార్ట్ వాచ్ లో కూడా ఫోన్ కాల్స్ తీసుకునేందుకు అవకాశం వుంది. స్మార్ట్ వాచ్ లు కూడా అందుబాటులో ధరల్లో మీకు లభించనున్నాయి.

OnePlus స్మార్ట్ బ్యాండ్
దీని ఒరిజినల్ ధర రూ.2,799 కాగా అమెజాన్ ఆఫర్ ధర : రూ.1,599 డిస్కౌంట్ మొత్తం : రూ.1,200 అంటే 42శాతం తగ్గింపు వర్తిస్తుంది.

boAt Xtend స్మార్ట్‌వాచ్
స్మార్ట్ ఇయర్ డోప్స్ boAt ద్వారా విడుదలై అందరినీ అలరిస్తున్నాయి. అతి తక్కువ ధరకు ఇవి లభిస్తున్నాయి.తాజగా boAt కంపెనీ Xtend స్మార్ట్ వాచ్ విడుదలచేసింది. దీని ఒరిజినల్ ధర : రూ.7,999 అమెజాన్ ఆఫర్ ధర : రూ.2,999 డిస్కౌంట్ మొత్తం : రూ.4,991. అంటే 62శాతం అందిస్తోంది.

Fire-Boltt Ninja 2 Max టచ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్

స్మార్ట్ వాచ్ లలో Fire-Boltt Ninja 2 Max వినియోగదారులు అందరినీ అలరించనున్నాయి. దీని ఒరిజినల్ ధర : రూ.5,999 అమెజాన్ ఆఫర్ ధర : రూ.1,899 డిస్కౌంట్ మొత్తం : 68శాతంగా వుంది. ఒకసారి అమెజాన్ వెబ్ సైట్ లో ధరలు, డిస్కౌంట్లు చెక్ చేసుకోండి.

ఫైర్-బోల్ట్ రింగ్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌
ఫైర్ బోల్డ్ రింగ్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అతి తక్కువ ధరకు లభించనుంది. దీనిపై అమెజాన్ 55 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ.9,999కాగా అమెజాన్ ఆఫర్ ధర రూ.4,499కి ఇది లభిస్తుంది.

MAGBOT VT బ్లూటూత్ వైర్‌లెస్ స్మార్ట్ వాచ్

MAGBOT VT పేరుతో ఫిట్‌నెస్ బ్యాండ్ అందుబాటులో వుంది. దీని ఒరిజినల్ ధర రూ.2,999 కాగా అమెజాన్ అద్భుతమయిన ఆఫర్ అందిస్తోంది. దీనిని వినియోగదారులు రూ.699కి అంటే 77శాతం డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు.

T500 బ్లూటూత్ స్మార్ట్‌వాచ్

ఈ T500 బ్లూటూత్ స్మార్ట్‌వాచ్ ఒరిజినల్ ధర రూ.3,999. దీనిని అమెజాన్ ఆఫర్ ధరలో రూ.999 డిస్కౌంట్ తో పొందవచ్చు. అంటే 77శాతం డిస్కౌంట్ లభిస్తుందన్నమాట.

అలాగే మరెన్నో ఆఫర్లు అందుబాటులో వున్నాయి. 2022లో ఆపిల్ M1 చిప్‌తో విడుదలైన ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ టాబ్లెట్ యొక్క Wi-Fi వేరియంట్ ఇప్పుడు అమెజాన్ లో రూ.54,990 ధర వద్ద దొరుకుతుంది. దీనికి12MP వైడ్ కెమెరా మరియు సెంటర్ స్టేజ్‌తో 12MP అల్ట్రా వైడ్ ఫ్రంట్ కెమెరాలున్నాయి. రోజంతా బ్యాటరీ లైఫ్, మ్యాజిక్ కీబోర్డ్, స్మార్ట్ కీబోర్డ్ ఫోలియో మరియు ఆపిల్ పెన్సిల్ సెకండ్ జనరేషన్ సాయంతో ఇది పనిచేస్తుంది.

Technology: యూజర్లకు క్షమాపణలు చెప్పిన శాంసంగ్, వన్‌ప్లస్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaozn
  • amazon sale
  • Apple ipad
  • Big discount sale
  • Boat

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions