2024లో టాబ్లెట్‌లు తిరిగి ట్రెండ్‌లోకి వచ్చాయి. 2020 తర్వాత టాబ్లెట్‌ల అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారి. కెనాలిస్ తాజా నివేదిక ప్రకారం.. 2024లో ప్రపంచవ్యాప్తంగా 147.6 మిలియన్ (14.7 కోట్ల) టాబ్లెట్‌లు అమ్ముడయ్యాయని అంచనా.
ఆపిల్ ఐప్యాడ్ రూ. 20 వేలకు పొందుతారని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. Apple ఐప్యాడ్ 9వ మోడల్.. అసలు ధర ఈ-కామర్స్ సైట్‌లో దాదాపు రూ. 30,990 నుండి రూ. 33,990 ఉంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డే సేల్‌లో ఆపిల్ ఐప్యాడ్‌ను కేవలం రూ. 20,000కే కొనుగోలు చేయవచ్చు.
టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్మార్ట్ వాచ్ల వినియోగం అధికమవుతున్న ఈ రోజులలో వాటిని కొనుగోలు చేయాలని చూస్తున్న చాలా మంది వినియోగదారులకు అమెజాన్ మంచి ఆఫర్లు అందిస్తోంది. మీకు అనుకూలంగా, మీ బడ్జెట్ ధరలోనే కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడింది. బ్యాంక్ కార్డులతో నో-కాస్ట్ EMI ఎంపికలతో పాటుగా మరిన్ని డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. స్మార్ట్ ఫోన్ లో మనం ఫోన్ కాల్స్ ఎలా తీసుకుంటామో అలాగే స్మార్ట్ వాచ్ లో కూడా ఫోన్…