Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology 36 Cell Phones On Which The Whatsapp Will Stop Working From February 1

WhatsApp stop working: అలర్ట్‌.. రేపటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదు.. చెక్‌ చేసుకోండి..

Published Date :January 31, 2023 , 7:50 pm
By Sudhakar Ravula
WhatsApp stop working: అలర్ట్‌.. రేపటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదు.. చెక్‌ చేసుకోండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

WhatsApp stop working: వాట్సాప్‌ లేనిది ఏ స్మార్ట్‌ ఫోన్‌ ఉండడం లేదంటే అతిశయోక్తి కాదు.. చిన్నా, పెద్ద తేడా లేకుండా వాట్సాప్‌ వాడేస్తున్నారు.. చాటింగ్‌, వాయిస్‌ మెసేజ్‌లు, వాయిస్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌.. ఒక్కటేంటి.. ఫొటోలో, వీడియోలు, ఫైల్స్‌ ఇలా ఎన్నో సులువుగా షేర్‌ చేసుకునే అవకాశం ఉండడంతో.. తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందింది ఈ యాప్‌.. ఇక, ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను పలకరిస్తూనే ఉంది.. ఇదంతా ఎందుకంటే.. వాట్సాప్‌ యూజర్లు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 1, 2023 నుండి వాట్సాప్ కొన్ని మోడల్స్‌ మొబైల్‌ ఫోన్లలో అసలు పనిచేయదు.. కాబట్టి మీరు కలిగి ఉన్న మోడల్ వాటిలో ఉందా? లేదా? అనే విషయాన్ని మీరే చెక్‌ చేసుకోండి.. ఆండ్రాయిడ్ 4.1, iOS 12 లేదా ఐఫోన్‌లు వెర్షన్ KaiOS 2.5.0తో పని చేసే మోడల్‌లు, 8 మరియు 10 సంవత్సరాల మధ్య పాత మోడల్‌లు, కానీ, ఈ మెసేజింగ్ యొక్క కొత్త వెర్షన్‌ను ఆపరేట్ చేయగల మోడల్‌లు సాధ్యం కాదని మెటా ప్రకటించింది.

Read Also: INDvsAUS Test Series: అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడట్లేదు..సీక్రెట్ బయటపెట్టిన స్మిత్

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వాట్సాప్‌ పనిచేయని మోడల్‌ ఫోన్స్‌ మీ కోసం..
* శామ్‌సంగ్ గెలాక్సీ కోర్
* శామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్
* శామ్‌సంగ్ గెలాక్సీ Ace 2
* శామ్‌సంగ్ గెలాక్సీ s3 Mini
* శామ్‌సంగ్ గెలాక్సీ Trend II
* శామ్‌సంగ్ గెలాక్సీ x కవర్ 2.
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్‌ 3
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 5
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్‌ 5
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్‌ 3
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్‌ 7
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్‌ 5 డ్యూయల్
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్‌ 7 డ్యూయల్
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్‌ 3
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్‌3క్యూ
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్‌ 2
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్‌ 4
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్‌6
* ఎల్‌జీ లూసిడ్ 2
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్‌7
* Huawei Ascend Mate
* Huawei Ascend G740
* Huawei Ascend D2
* iphone 6s
* iphone 6s ప్లస్
* సోనీ ఎక్స్‌పీరియా ఎమ్
* Lenovo A820
* ZTE V956 – UMI X2
* ZTE గ్రాండ్ S ఫ్లెక్స్
* ZTE గ్రాండ్ మెమో
* ఫెయా F1THL W8
* వికో సింక్ ఫైవ్
* విన్కో డార్క్నైట్
* ఆర్కోస్ 53 ప్లాటినం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cell phones
  • WhatsApp
  • WhatsApp stop
  • WhatsApp stop working

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions