Nubia Fold, Nubia Flip3: ZTE సంస్థకు చెందిన నుబియా తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను పెంచుతూ కొత్తగా nubia Fold, nubia Flip3 మోడళ్లను అధికారికంగా ప్రకటించింది. అధునాతన డిస్‌ప్లేలు, కొత్త తరం ప్రాసెసర్లు, AI ఫీచర్లు, మెరుగైన డిజైన్‌తో ఈ రెండు ఫోన్లు ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో రానున్నాయి. ఇక nubia Fold ఒక మెగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా 8 అంగుళాల OLED ప్రధాన డిస్‌ప్లేతో పాటు 6.5 అంగుళాల కవర్ స్క్రీన్‌ను అందిస్తుంది. ఈ…