టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ సినిమాతో తేజ సజ్జా పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ కు ఏర్పరచుకున్నాడు. ప్రస్తుత్తం కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ‘మిరాయ్’ సినిమాను కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయబోతున్నాడు. హిందీ లో ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘ ధర్మ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తోంది. Also Read : Pawan…
తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాంబీ రెడ్డి. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా అటు హీరోగా తేజ కు ఇటు దర్శకుడిగా ప్రశాంత్ వర్మ కు మంచి గుర్తింపు తెచ్చింది. జాంబిల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ పరంగాను మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన పాన్ ఇండియా సినిమా హనుమాన్ సెన్సేషన్ హిట్ కొట్టింది. అయితే ఇప్పుడు…