Zomato: రెండేళ్ల క్రితం మొదలైన టెక్ లేఆఫ్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఇంటర్నేషనల్ టెక్ కంపెనీల దగ్గర నుంచి దేశీయ కంపెనీల వరకు ఉద్యోగుల్ని ఎలా వదిలించుకోవాలా..? అని చూస్తున్నాయి. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉద్యోగుల్ని మరింత ప్రమాదంలోకి నెట్టింది. గత రెండేళ్లుగా గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట