Zomato CEO Deepinder Goyal: ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో ఒకటి కాదు ఏకంగా 3 కారణాల వల్ల ఈరోజు ముఖ్యాంశాల్లో చేరింది. వీటిలో అతిపెద్దది.. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ఇప్పుడు బిలియనీర్ క్లబ్ లో చేరారు. జోమాటో షేర్లలో బలమైన పెరుగుదల కారణంగా కంపెనీలో అతని వాటా విలువ అకస్మాత్తుగా 1 బిలియన్ డాలర్స్ ను దాటేసింది. మార్కెట్ పెరుగుదల మధ్య వారం మొదటి రోజున జొమాటో షేర్ 3 శాతానికి పైగా…
గోయల్ తనను తాను జొమాటో డెలివరీ బాయ్ గా పిలిపించుకోవడం ఇష్టమట. ఒక్కోసారి కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేసేందుకు కూడా అతడు వెళ్తుంటారు. దాని ద్వారా సంస్థ పేరును మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.