మేషం :- రాజకీయాలలో వారికి గణణీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. రవాణా రంగాల వారికి మెళుకువ, ఏకాగ్రత అవసరం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార రంగాల్లో వారికి అధికారులతో సమస్యలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. వృషభం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపై…