Zim vs Pak: జింబాబ్వే, పాకిస్థాన్‌ల మధ్య వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ నేడు (ఆదివారం) బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 80 పరుగుల తేడాతో డీఎల్‌ఎస్ నిబంధనతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జింబాబ్వే 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే నవంబర్ 26న ఈ మైదానంలోనే జరగనుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే పాక్‌కు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్థాన్ 21 ఓవర్లలో…