ZIM vs NZ: బులావయో వేదికగా జింబాబ్వే, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. కేవలం మూడు రోజులలో ముగిసిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలుపొందింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ (Matt Henry) రెండు ఇన్నింగ్స్‌లలో కలిసి 9 వికెట్లు తీసి “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కించుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే జట్టు…