ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజమౌళి తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అని అనేక చర్చలు జరిగాయి. చివరికి మహేష్ బాబుతో సినిమా చేస్తాడని అధికారిక ప్రకటనలు వచ్చాయి. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా మొదలవుతుందా అని అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా సైలెంట్ గా నిన్న పూజా కార్యక్రమం చేసేశారు. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిన్న ఈ కార్యక్రమం అత్యంత గోప్యంగా జరిగింది. లోపలికి కార్లు వెళుతున్న వీడియోలు తప్ప రాజమౌళి ఎలాంటి…