ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో పిల్లలపై చదువుల పేరుతో ఒత్తిడి ఎక్కువ అయిపోయింది. ఒకటి, ఒకటి, రెండు, రెండు, మూడు, నాలుగు ఇలా తమకు వచ్చిన ర్యాంకులను ఆయా విద్యాసంస్థలు చెబుతూ ఉంటే తమ పిల్లలు కూడా ఇలాగే మార్కులు తెచ్చుకోవాలంటూ తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తు్న్నారు. మార్కులు రాకపోతే వారు వేస్ట్ అనే భావన ఉంటుంది. తల్లిదండ్రులు, విద్యాసంస్థల నుంచి ఒత్తిడి ఉండటంతో చాలా మంది సూసైడ్ చేసుకుంటున్న ఘటనలను చూస్తున్నాం. అయితే సున్నా మార్కుల…