దీపావళి పండుగ వేళ సినీ ప్రియులకు ZEE5 అదిరిపోయే శుభవార్త అందించింది. పండుగ సందడిని రెట్టింపు చేసేందుకు, “భారత్ బింగే ఫెస్టివల్” పేరుతో అక్టోబర్ 13 నుంచి 20 వరకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా సబ్‌స్క్రిప్షన్ ధరలను భారీగా తగ్గించడంతో పాటు, ఎన్నో కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లను విడుదల చేస్తోంది. ఈ పండుగ ఆఫర్‌లో భాగంగా, ZEE5 తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది. వినియోగదారులు తమకు నచ్చిన…