ఇండస్ట్రీలోకి కొత్త నీరు రావాలని చాలా మంది అంటుంటారు. కొత్త వారు వచ్చినప్పుడు.. కొత్త కథా రచయితలు, దర్శకులు వచ్చిప్పుడు మరింత కొత్త కథలు పుట్టుకొస్తుంటాయి. అందుకే న్యూ టాలెంట్ హంట్‌ను ZEE నిర్వహిస్తోంది. కథా రచయితలు, దర్శకుల కోసం ZEE టీం ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ఒరిజినల్ సిరీస్‌లు, కొత్త కంటెంట్, అద్భుతమైన చిత్రాలతో ZEE5 ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో కొత్త టాలెంట్ కోసం ZEE5 టీం కొత్త ఆలోచనను తీసుకు వచ్చింది. Also…
ZEE5 కన్నడ ఒరిజినల్ సిరీస్ ‘అయ్యనా మానే’ రికార్డుల్ని క్రియేట్ చేసింది. IMDbలో 8.6 రేటింగ్‌తో ఈ వెబ్ సిరీస్ దూసుకుపోతోంది. కుషీ రవి, అక్షయ నాయక్, మానసి సుధీర్ ప్రధాన పాత్రలుగా రమేష్ ఇందిర దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. కన్నడ, హిందీ, తమిళ భాషలలో ఇప్పటికే భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గ్రిప్పింగ్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఇప్పుడు మే 16, 2025న తెలుగులో విడుదల కానుంది. దీంతో దక్షిణ భారతదేశం…
ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో ప్రసారమయ్యే సినిమాలు, వెబ్ సిరిస్ లను సెన్సార్ చేయాలని ఎప్పటినుండో డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని లీడింగ్ ప్లాట్ ఫామ్స్ లో హాలీవుడ్ కు చెందిన వెబ్ సిరీస్ లో సెక్సువల్ కంటెంట్ ను ఎటువంటి వార్నింగ్ నోట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ప్రసారం చేస్తున్నారని ఎప్పటినుండో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో సెక్సువల్ కంటెంట్ పై నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.…
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ముందుగా తమన్నా లీడ్ రోల్ లో చేసిన ఓదెల 2, ఏప్రిల్ 17న రిలీజ్ కాగా నేడు కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి థియేటర్స్ లో రిలీజ్ అయింది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్…
Sony - Zee : Zee, Sony మధ్య విలీన ఒప్పందం విచ్ఛిన్నమైన తర్వాత వినోద సంస్థలో తొలగింపుల అవకాశం బలంగా కనిపిస్తోంది. కంపెనీ తన లాభాలను పెంచుకునేందుకు ఉద్యోగుల ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తోంది.