సత్యదేవ్, డాలీ ధనంజయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా: లక్ ఫేవర్స్ ది బ్రేవ్’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్‌ఎన్ రెడ్డి, బాల సుందరం, ఎస్ పద్మజ, దినేశ్ సుందరం సంయుక్తంగా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో సునీల్, సత్యరాజ్ కీలకపాత్రలు చేశారు. క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన జీబ్రా.. నవంబర్ 22న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. Also…