Lying Down Championship: ఎక్కడైనా పనిచేస్తేనే డబ్బులు వస్తాయి.. పనిచేయకపోతే డబ్బులు ఎవరూ ఊరికే ఇవ్వరు. కానీ ఆ దేశంలో నిద్రపోతే డబ్బులు ఇస్తారు. దీని కోసం పోటీ కూడా నిర్వహిస్తారు. ఎవరు ఎక్కువ సేపు నిద్రపోతే వాళ్లు విజేతగా నిలిచి డబ్బులను గెలుచుకుంటారు. ఇలాంటి పోటీలు యూరప్ ఖండంలోని మాంటెనెగ్రె దేశంలో జరుగుతున్నాయి. ఆ దేశంలోని ఓ గ్రామంలో ఏడాదికి ఓసారి నిద్ర పోటీలను (లైయింగ్ డౌన్ ఛాంపియన్‌షిప్) నిర్వహించి విజేతలకు నగదు బహుమతులతో పాటు…