Zaheer Khan Says Shreyas Iyer wasted many opportunities: సీనియర్ ప్లేయర్స్ ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే టెస్ట్ జట్టులో ఉండటంతో.. మొన్నటివరకూ శ్రేయస్ అయ్యర్‌కు టీమిండియాకు ఆడే అవకాశాలు పెద్దగా రాలేదు. ఒకవేళ వచ్చినా 1-2 మ్యాచులకే పరిమితం అయ్యాడు. సీనియర్లు ఇద్దరు ఫామ్ కోల్పోయిన నేపథ్యంలో శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌లకు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. మిడిలార్డర్‌లో జట్టును ఆదుకుంటారని ఆశిస్తే.. వరుసగా విఫలం అయ్యారు. ఎట్టకేలకు గిల్ ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో…