Home
Yuvraj Singh
Yuvraj Singh News
-
Krishna Pandey: ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. టీ10 చరిత్రలో తొలి ఆటగాడు
ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. ఈ రికార్డ్ గురించి మాట్లాడితే మనకు మొదటగా గుర్తొచ్చేది యువరాజ్ సింగ్. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఈ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్.. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన బౌలింగ్‌లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదాడు. అతని తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్లోపూ కీరన్ పొలార్డ్ ఆ అరుదైన ఫీట్ సాధించాడు. ఇప్పుడు ఓ యువ ఆటగాడు టీ10లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి..… -
IPL 2022: ఐపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ వీరులు వీరే..!!
ఐపీఎల్లో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ చాహల్ తన ఐపీఎల్ కెరీర్లో తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు. ఓవరాల్‌గా మాత్రం ఐపీఎల్ చరిత్రలో చాహల్ నమోదు చేసింది 21వ హ్యాట్రిక్ కావడం విశేషం. చాహల్ కంటే ముందు పలు ఆటగాళ్లు హ్యాట్రిక్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. అటు రాజస్థాన్ తరఫున హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్లలో చాహల్ 5వ ఆటగాడు.… -
అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన యువరాజ్ సింగ్
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య హేజల్ కీచ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు యువరాజ్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ ప్రపంచంలోకి ఓ చిన్నారి వచ్చిన సందర్భంగా తమ గోప్యతను అభిమానులందరూ గౌరవించాలని యువరాజ్ విజ్ఞప్తి చేశాడు. Read Also: టీమిండియాకు ఐసీసీ భారీ జరిమానా.. ఎందుకంటే? ఈ విషయం… -
షమీకి మద్దతు తెలిపిన యువీ…
భారత స్టార్ పేసర్ మొహ్మద్ షమీ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే గత ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. అయితే ఆ గెలుపు కోసం కావాల్సిన చివరి పరుగులను షమీ ఓవర్లోనే కొట్టింది పాక్. దాంతో భారత అభిమానులు కొందరు షమీని ట్రోల్ చేసారు. అయితే అది తప్పు అని చెప్తూ ఇప్పటికే మేము షమీకి మద్దతు ఇస్తున్నాము అని బీసీసీఐ, సచిన్, అనిల్ కుంబ్లే,… -
మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ అరెస్టు !
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. అయితే గంటల వ్యవధిలోనే చండీగఢ్ హైకోర్టు ఆదేశాలతో విడుదలయ్యాడు. గత సంవత్సరం జరిగిన లైవ్ చాట్‌లో ఓ వర్గం వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడని కేసు నమోదు కావడంతో యూవీని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది రోహిత్ శర్మతో జరిగిన లైవ్ చాటింగ్‌లో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిబ్రవరిలో హరియాణాలోని హన్సి నగర పోలీస్‌స్టేషన్‌లో కేసు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
Clothes Washing Tips: బట్టలు ఉతకడానికి ముందు ఎంతసేపు నానబెట్టాలి? ఈ తప్పు చేస్తే మీ బట్టలు పాడైపోవడం ఖాయం!
-
HP New Laptops Launched: HP OmniBook 5, ProBook 4 G2iS భారత్ లో లాంచ్.. రూ.1.10 లక్షల ల్యాప్‌టాప్ రూ.79,999కే!
-
US Midterm Elections: అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.?
-
Murasu Cyclone: రైతులకు దెబ్బ మీద దెబ్బ.. నీట మునిగిన ఖరీఫ్ వరి పంట!
-
Murasu Cyclone Effect: మురసు తుఫాన్ ప్రభావం.. విమాన సర్వీసులు రద్దు!
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!