Yuvraj Singh Praises Virat Kohli: ఈ తరం అత్యుత్తమ బ్యాటర్ ‘కింగ్’ విరాట్ కోహ్లీనే అని భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. నెట్స్‌లో చాలా తీవ్రంగా శ్రమించడం వలనే.. అందరి కంటే భిన్నంగా రాణించగలుగుతున్నాడన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడని, పొట్టి టోర్నీని సగర్వంగా ఎత్తుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడని యూవీ చెప్పాడు. కోహ్లీతో పాటు స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌లు ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో…